#రామాయణం నీతి #
రామ రావణ యుద్ధం తరువాత రాముడు చేతిలో రావణుడు ఓడిపోయాను. రావణుడు చివరి
దశలో ఉన్నప్పుడు రాముడు లక్షమునిడిని రావణుడి దగ్గరికి వేళ్ళి ధర్మ మార్గములను తెలుసుకొని
రమ్మని చెప్పాడు అప్పుడు లక్షమునుడు రావణుడి దగ్గరికి వేల్లాడు. రావణుడు లక్షమునుడుతో
ఇలా చెప్పాడు లక్షమన నేను మీ అన్నదమ్ముల కన్నా గొప్పవాడిని నా రాజ్య వైభవం కూడా మీ
రాజ్యం కంటే పెద్దది నా అంతఃపురం ఒక స్వర్గం లా ఉంటుంది. నేను ఎంతో అందమైన భార్యాలు
కలిగి వున్నాను. ఇన్ని వున్నా నేను ఓటమి పాలయను కారణం నేను నా సోదరుడైన విభిషణుడు కి
దూరంగా వుండడం వలన లక్షమన మనం ఎంత గొప్పవాళ్లైనా సోదరులను మనతో సమానంగా ,
భార్యను ప్రేమతో చూసినప్పుడే విజయం వరిస్తుంది మరియు వంటవాడిని జాగ్రత్తగా
చూసినప్పుడు మన ప్రాణాలకి హనీ కలగకుండా ఉంటుంది
No comments:
Post a Comment