బార్యభర్తల జోక్స్

 #తెలుగు జోక్స్ #

బార్య :ఏమండీ  ప్రకింటాయన జైలుకు వెళ్లడంట ఎందుకు .

భర్త :ఈ మధ్య వాళ్ళావిడ పుట్టింటికి వెళ్లటం లేదట .

బార్య :అవును  ఇంతకీ నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడూ ఫోన్

               చేసిన మందులు షాప్ లో వున్నాని చెప్తారు ఏంటి?

భర్త : సమాజ సేవ చేయాలిగా మరి లేకపోతే పక్కింటాయనల  క్రూరంగా  తయారై 

           జైలుకు వెళ్లలిసి వస్తుంది. దీనిని బట్టి నీకు ఏమార్ధమయినది.

బార్య :అప్పుడప్పుడు బార్యలు  పుట్టింటికి వెళ్లలి .





No comments:

Post a Comment